Posts

Showing posts with the label ఊహలు - నాదు ఊటలు

Oohalu naadu ootalu ఊహలు - నాదు ఊటలు 53

 Oohalu naadu ootalu  ఊహలు - నాదు ఊటలు 53. Oohalu - naadu ootalu పల్లవి : ఊహలు - నాదు ఊటలు నా యేసురాజా - నీలోనే యున్నవి ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు 1.నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ||ఊహలు|| 2.శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు ||ఊహలు|| 3.ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే ||ఊహలు|| Pallavi : Oohalu - naadu ootalu naa yaesuraajaa - neelonae yunnavi oohakandhavae - needu aascharyakriyalu 1.Needu kudi chaetilona - nithyamu velugu taaragaa nithya sankalpamu - naalo naeravaerchuchunnaavu !!Oohalu!! 2.Sathruvulu poodchinaa - ootalanniyu thravvagaa jalalu gala ootalu - issaakunaku ichchinaavu !!Oohalu!! 3.Ooru manchide gaani - ootalanniyu chedipoyenae uppu vaesina ventanae - oota akshayataa nondhenae !!Oohalu!! Click Here to Play Audio !