Srimanthuda yesayya శ్రీమంతుడా యేసయ్యా 67
Srimanthuda yesayya - శ్రీమంతుడా యేసయ్యా 67. Srimanthudaa పల్లవి : శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా || శ్రీమంతుడా || 3.సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా || శ్రీమంతుడా || Pallavi : Srimanthudaa yesayyaa naa aathmaku abhishekamaa naa abhinaya sangeethamaa 1.Siluvadhaari naa bhali peetamaa nee rakthapu kota naaku nivaasamaa nannu neevu pilachina pilupu rahasyamaa edhiye nee thyaaga sankethamaa !!Srimanthudaa!! 2.Mahimagala paricharya pondhinandhuna adhairyapadanu krupa pondhinandhuna mahimatho neevu dhigi vacchuvela maarpu nondhedha nee polikagaa !!Srimanthudaa!! 3.Seeyonu shikaramu simhasanamu varaputhrulake vaarasathvamu vaagdhanamulanni neraverchuchuntivaa vaagdha...