Nalona anuvanuvuna నాలోన అణువణువున నీవని 164
Nalona anuvanuvuna నాలోన అణువణువున నీవని 164.Naalona anuvanuvuna పల్లవి : నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1.అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే కలిగియుందునే - నీ దైవత్వమే || నాలోన || 2.ఇమ్మానుయేలుగా తొడైయుండి ఇంపైన నైవెద్యముగ మర్చితివే ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని ధరించుకుందునే - నీ దీనత్వమే || నాలోన || 3.వివేక హృదయము - అనుగ్రహించి విజయపధములో నడిపించెదవు వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు స్మరించుకుందునే - నీ ఆమరత్వమే || నాలోన || Pallavi : Naalona anuvanuvuna nivani Nilona nannu dachinadi sasvatamaina krupayenani Yesayya ni apurupamaina Pratirupamunai aradinchedanu 1. Arunodaya darsanamichchi Avedanalu tolaginchitivi Amrutajallulu kuripinche - anamdaganalu paduchune Kaligiyundhune - ni daivatvame !! Naalona !! 2. Immanuyeluga todaiyundi Impaina naivedyamuga marchitive Ee paricharyalo nenu - vagdanaphalamulu pondhukoni Dharinchukundhune...