Posts

Showing posts with the label పాడెద స్తుతిగానము - Padedha sthuthi gaanamu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

పాడెద స్తుతిగానము - Padedha sthuthi gaanamu lyrics in Telugu & English - 219 Srikarudaa naa yesayya 2022 Lyrics

పాడెద స్తుతిగానము  - Padedha sthuthi gaanamu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics  పల్లవి : పాడెద స్తుతిగానము - కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా  1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే 2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీ రుధిరదారలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే 3. బలహీనతలో నను బలపరచి దైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే పాడెద స్తుతిగానము  - Padedha sthuthi gaanamu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics  Pallavi : Paadedha stuti gaanamu - koniyaadedha nee naamamu neeve naa premaanuraagam - kshanamaina viduvani sneham athi sreshtudaa naa yesayyaa  1. Il...