Posts

Showing posts with the label మహదానందమైన నీదు సన్నిధి - Mahadhanandhamaina needhu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

మహదానందమైన నీదు సన్నిధి - Mahadhanandhamaina needhu 220 lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

  మహదానందమైన నీదు సన్నిధి - Mahadhanandhamaina needhu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics  పల్లవి : మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది మనవులు అన్నియు ఆలకించిన   వినయముగలవారికి ఘనతనిచ్చిన   నీ సింహాసనమును స్థాపించుటకు   నీవు కోరుకున్న సన్నిధానము   ఎంత మధురము నీ ప్రేమ మందిరం   పరవశమే నాకు యేసయ్య   1. విసిగిన హృదయం కలవరమొంది   వినయము కలిగి నిన్ను చేరగ   పరమందుండి నీవు కరుణచూపగా   లేత చిగురుపైన మంచు కురియు రీతిగా   ప్రేమను చూపి బాహువు చాపి   నీలో నన్ను లీనము చేసిన   ప్రేమసాగరా జీవితాంతము   నీ సన్నిధిని కాచుకొందును 2. లెక్కించలేని స్తుతులతో నీవు   శాశ్వతకాలము స్తుతినొందెదవు   మహిమతో నీవు సంచరించగా   ఏడు దీపస్థంబములకు వెలుగు కలుగగా   ఉన్నతమైన ప్రత్యక్షతను   నే చూచుటకు కృపనిచ్చితివి   కృపాసాగరా వధువు సంఘమై   నీకోసమే వేచియుందును 3. సీయోను శిఖరమే న...