Posts

Showing posts with the label Nina Nedu Nirantharam నిన్న నేడు నిరంతరం

Nina Nedu Nirantharam నిన్న నేడు నిరంతరం 129

Nina Nedu Nirantharam నిన్న నేడు నిరంతరం  129. Ninna Nedu Nirantharam పల్లవి : నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ||2|| నీవే నీవే నమ్మదగినా దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు ||2|| 1.యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వతా కృప నాకై ||2|| విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయపథమున నడిపించెనే కృప ||2|| విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న|| 2.యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై ||2|| మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్య మణులను మరిపించేనే కృప ||2|| మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న|| 3.యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై ||2|| ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప ||2|| మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న|| Pallavi : Ninna Nedu Nirantharam Maarane Maaravu Naa Gnaapakaalalo Cheragani Vaadavu (2) Neeve Neeve Nammadaginaa Devudavu Neevu Naa Pakshamai Nilicheyunnaavu (2) 1.Yesayyaa Nee Prathyakshathalo Bayalupadene Shaashwathaa Krupa Naakai (2) Viduvade Nannellappudoo Krupa Vijayapathamuna Nadipinchene Krupa (2)...