Posts

Showing posts with the label ఆకాంక్షతో

Akankshatho ఆకాంక్షతో 64

 Akankshatho - ఆకాంక్షతో 64. Aakaankshatho పల్లవి : ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై 1.పావురము పక్షులన్నియును దుఃఖారావం అనుదినం చేయునట్లు దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా ||ఆకాంక్షతో|| 2.గువ్వలు గూళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన సీయోనులో చేరుట నా ఆశయే ||ఆకాంక్షతో|| Pallavi : Aakaankshatho nenu kanipettudhunu praaneshwarudaina yesuni korakai 1.Paavuramu pakshulanniyunu dhukkaaraavam anudhinam cheyunattlu dheva vimochanamu korakai nenu moolguchunnaanu sadhaa !!Aakaankshatho!! 2.Guvvalu goollaku yeguyunattlu shuddhulu thama gruhamunu cheruchundagaa naa dhivya gruhamaina seeyonulo cheruta naa aashaye !!Aakaankshatho!! Click Here to Play Audio !