Gaganamu Cheelchukoni Hosanna Ministries 2023 - 229
Hosanna Ministries 2023 new Album Adviteeyudaa
song : 229
గగనము చీల్చుకొని - Gaganamu Cheelchukoni
పల్లవి : గగనము చీల్చుకొని
ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ
రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని
నిన్ను చేరాలని
నా హృదయమెంతో
ఉల్లసించుచున్నది !! గగనము !!
1. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును !! గగనము !!
2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను
యుగయుగాలు నీతో ఏలెదను !! గగనము !!
3. నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో
సీయోనులో నీతో నేనుందును !! గగనము !!
Gaganamu Cheelchukoni Song Lyrics in English
Pallavi : Gaganamu Cheelchukoni
Ghanulanu Teesukoni
Nannu Konipova
Raanaiyunnaa Praanapriyudaa Yesayyaa
Ninnu Choodaalani
Ninnu Cheraalani
Naa Hrudayamento
Ullasinchuchunnadi !! Gaganamu !!
1. Nee Dayaa Sankalpame Nee Premanu Panchinadi
Nee Chittame Naalo Neraveruchunnadi
Pavitruraalaina Kanyakagaa Nee Yeduta Nenu Nilichedanu
Nee Kaugililo Nenu Visramintunu !! Gaganamu !!
2. Nee Mahimaisvaryame J~Naana Sanpadanichchinadi
Marmamaiyunna Neevale Roopinchuchunnadi
Kalankamuleni Vadhuvunai Nireekshanato Ninnu Cheredanu
Yugayugaalu Neeto Eledanu !! Gaganamu !!
3. Nee Krupa Baahulyame Aisvaryamunichchinadi
Tejovaasula Svaasthyan Anugrahinchinadi
Akshayamaina Dehamuto Anaadi Pranaalikato
Seeyonulo Neeto Nenundunu !! Gaganamu !!