Premambudhi Krupanidhi ప్రేమాంబుధి కృపానిధీ 191
Premamruthi Krupanidhi ప్రేమాంబుధి కృపానిధీ 191. Premamruthi Krupanidhi పల్లవి : ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి నీ ప్రేమయే నా ధ్యానము నీ స్నేహమే నా ప్రాణము నీవే నా గానము 1.ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక ఎండమావి నీరు చూచి మోసపోనిక సాగిపోయే నీడచూచి కలత చెందక నీకై జీవించెద || ప్రేమాంబుధి || 2.సంద్రమందు అలలవలె అలసిపోనిక ధరణిలోని చూచి ఆశచెందక భారమైన జీవితాన్ని సేదదీర్చిన నీ ప్రేమ పొందెద || ప్రేమాంబుధి || Pallavi : Premamruthi Krupanidhi Nadipinchu Saaradhi Nee Premaye Naa Dhyanamu Nee Snehame Naa Pranamu Neeve Naa Gaanamu..Uu..Uu 1.Eduta Nilachi Neevu Unte Bhayamuledhika Endamaavi Neeru Choosi Mosaponika Saagipoye Needa Choosi Kalatha Chendaka Neekai Jeevinchedha..Aa..aa !!Premamruthi!! 2.Sandramandhu Alalavole Alasiponika Dharaniloni Dhanamu Chusi Aashachendhaka Bhaaramaina Jeevithanni Sedadeerchina Nee Prema Pondedha.Aa..aa !!Premamruthi!! Click Here to Play Audio !