Posts

Showing posts with the label Yesayya nee krupa

Yesayya nee krupa యేసయ్యా నీ కృపా

 Yesayya nee krupa - యేసయ్యా నీ కృపా 83. Yesayyaa nee krupaa పల్లవి : యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా 1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా || 2.నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా || 3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా || Pallavi : Yesayyaa nee krupaa nanu amarathvaaniki arhunigaa maarchenu yesayyaa nee krupaa 1.Nee hasthapu needaku parugetthagaa nee shaashwatha krupatho nimpithivaa nee sannidhilo dheenudanai kaachukonedha nee krupa ennadu !!Yesayyaa!! 2.Nee nithya mahimaku pilichithivaa nee swaasthyamugaa nannu marchithivaa aathmaabhishekamutho sthiraparachina aaraadhyudaa ninne ghanaparathunu !!Yesayyaa!! 3.Guvvavalene negiri ninu cheranaa nee kaugita nenodhigi harshinchanaa ee korika naalo ...