Vinaledha neevu వినలేదా నీవు
Vinaledha neevu వినలేదా నీవు 96. Vinaledhaa neevu పల్లవి : వినలేదా నీవు గెత్సేమనెలో వ్యాకుల రోదనను ప్రాణనాధుడు పాపులాకై విజ్ణాపన చేయుచుండె 1.భరింపజాలని భారము వలన దేహము కృశించి క్షిణించెనుగా దాహము సహించి తండ్రి సన్నిధిలో బాధతో విలపించెగా || వినలేదా || 2.వచ్చితినే నీ చిత్తము చేయ ఇచ్చెదను నేను నా శరీరం నీ చిత్తమే సిద్ధించునుగాకని పలుకుచు ప్రార్థించెను || వినలేదా || 3.తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే తనయుడు తండ్రిని వేడిన వేళలో స్వేద బిందువులు రక్తమై మారి నేలను కారెనుగా || వినలేదా || Pallavi : Vinaledhaa neevu gethsemanelo vyaakula rodhananu praananaadhudu paapulakai vigynaapana cheyuchunde 1.Bharinchajaalani bharamu valana dhehamu krushinchi kshininchenugaa dhahamu sahinchi thandri sannidhilo bhaadhatho vilapinchegaa !!Vinaledhaa!! 2.Vacchithine chitthamu cheya ecchedhanu nenu naa shariram nee chitthame siddhinchunu gaakani palukuchu praarthinchenu !!Vinaledhaa!! 3.Tholaginchu mee ginne nee chitthamaithe thanayudu thandrini vedina velalo swedha bhindhuvulu rakthamai m...