Posts

Showing posts with the label Vijayaseluda Naa విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

Vijayaseluda Naa విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా 187

Vijayaseluda Naa విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా 187. Vijayaseeludaa Naa పల్లవి : విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను॥2॥ నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి ॥2॥ 1.అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ॥2॥ ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు॥2॥ నిత్యానందము కలిగించే నీ శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి॥2॥ || విజయశీలుడా || 2.ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి విడుదల కలిగించినావు॥2॥ అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు॥2॥ నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా॥2॥ || విజయశీలుడా || 3.ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు॥2॥ అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు॥2॥ నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు॥2॥ || విజయశీలుడా || Pallavi : Vijayaseeludaa Naa Praana Priyudaa Kruthagnathatho Ninu Sthuthinchedanu (2) Naa Yesayyaa Ninu Vedukonagaa Naa Kaaryamulanniyu Saphalamu Chesithivi (2) 1.Alasina Samayamuna – Naa Praanamulo Thraana Puttinchinaavu – (2) Aadarana Kaliginchi Pilu...