Posts

Showing posts with the label Uthsaha Ganamu ఉత్సాహ గానము చేసెదము

Uthsaha Ganamu ఉత్సాహ గానము చేసెదము 133

Uthsaha Ganamu  ఉత్సాహ గానము చేసెదము 133. Uthsaaha Gaanamu పల్లవి : ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) 1.అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) || హల్లెలూయ || 2.ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్న విఇవన్ని వాగ్ధాన ఫలములెగా (2) అత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము (2) || హల్లెలూయ || 3.వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) || హల్లెలూయ || Pallavi : Uthsaaha Gaanamu Chesedamu Ghanaparachedamu Mana Yesayya Naamamunu (2) Hallelooya Yehova Raaphaa Hallelooya Yehova Shammaa Hallelooya Yehova Eere Hallelooya Yehova Shaalom (2) 1.Amoolyamulaina Vaagdhaanamulu Athyadhikamugaa Unnavi (2) Vaatini Manamu Namminayedala Devuni Mahimanu Anubhavinchedamu (2) ||Hallelooya|| 2.Aathmiya Aaraadhanalu Jaruguchunnavi Evanni Vaagdhana Phalamulegaa (2) Aathmaabhishe...