Posts

Showing posts with the label Uhalu naadu utalu ఊహలు - నాదు ఊటలు

Uhalu naadu utalu ఊహలు - నాదు ఊటలు 199

Uhalu naadu utalu ఊహలు - నాదు ఊటలు 199. Uhalu naadu utalu పల్లవి : ఊహలు - నాదు ఊటలు నా యేసురాజా - నీలోనే యున్నవి ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు 1.నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ||ఊహలు|| 2.శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు ||ఊహలు|| 3.ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే ||ఊహలు|| Pallavi : Uhalu naadu utalu naa yaesuraajaa - neelonae yunnavi ||2|| uhakandavae - needu aascharyakriyalu ||2|| Cha : 1. Needu kudi chaetilona - nityamu velugu taaragaa ||2|| nitya sankalpamu - naalo naeravaerchuchunnaavu ||2|| ||Uhalu|| Cha : 2. Shatruvulu poodchinaa - utalanniyu travvagaa ||2|| jalalu gala utalu - issaakunaku ichchinaavu ||2|| ||Uhalu|| Cha : 3. Uru manchide gaani - utalanniyu chedipoyenae ||2|| uppu vaesina ventanae - uta akshayataa nondenae ||2|| ||Uhalu|| Click Here to Play Audio !