Posts

Showing posts with the label Sarvadhikarivi సర్వాధికారివి

Sarvadhikarivi సర్వాధికారివి 154

Sarvadhikarivi  సర్వాధికారివి 154. Sarvaadhikaarivi పల్లవి : సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా 1.అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును || సర్వాధికారివి || 2.బలశౌర్యములుగల నా యేసయ్యా శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును || సర్వాధికారివి || 3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి నిరీక్షణతో నే సాగిపోదును || సర్వాధికారివి || Pallavi : Sarvaadhikaarivi sarvagynudavu sampoorna sathya swaroopivi neevu dhivilonunna aanandhamunu dharanilo nenu anubhavimpa mahimaathmatho nanu nimpithivaa 1.Athisundharudaa naa sthuthi sadhayuda koti soorya kaanthulainaa neetho samamagunaa yenalene nee ghana kaaryamulu thalachi sthuthinchuchu ninu ne mahimaparathunu !!Sarvaadhikaarivi!! 2.Bhalashauryamugala naa yesayyaa shatha...