Posts

Showing posts with the label సర్వాంగ సుందరా

Sarvanga sundhara సర్వాంగ సుందరా

 Sarvanga sundhara - సర్వాంగ సుందరా 78. Sarvaanga sundharaa పల్లవి : సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద 1.నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా || సర్వాంగ || 2.నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ || 3.నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా || సర్వాంగ || Pallavi : Sarvaanga sundharaa sadgunshekaraa yesayyaa ninnu seeyonulo choochedha paravashinchi paaduchoo paravalluthrokkedha 1.Naa praarthana aalakinchu vaadaa naa kanniru thuduchu vaadaa naa shodhanalannitilo emmanuyeluvai naaku thodai nilichithivaa !!Sarvaanga!! 2.Naa shaapamulu bhaapinaavaa naa aashraya puramaithivaa naa nindhalannitilo yehoshapathuvai naaku nyaayamu theerchithivaa !!Sarvaanga!! 3.Naa akkaralu theerchinaavaa nee rekkala needaku cherchinaavaa naa apajayamulanni...