Krupalanu Thalanchuchu కృపలను తలంచుచు
Krupalanu Thalanchuchu కృపలను తలంచుచు 98. Krupalanu Thalanchuchu పల్లవి : కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ 1.కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం ||కృపలను|| 2.రూపింపబడుచున్న ఏ అయుధముండినను నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం ||కృపలను|| 3.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను ఇహలొ శుద్దులతో నిల్పెను ||కృపలను|| 4.హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే సియోన్ నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే ||కృపలను|| Pallavi : Krupalanu Thalanchuchu Aayushkaalamanthaa Prabhuni Kruthagnathatho Sthuthinthun 1.Kanniti Loyalalo Ne Krungina Velalalo Ningini Chilchi Varshamu Pampi Nimpenu Naa Hrudhayam - Yesu ||Krupalanu|| 2.Roopimpabaduchunna Ae Aayudhamundinanu Naaku Virodhamai Vardhilladu Yani Cheppina Maata Sathyam - Prabhuvu ||Krupalanu|| 3.Sarvonnathudaina Naa Dhevunitho Cheri Sathathamu Thana Krupa Vella...