Yesayya kanikarapurnuda యేసయ్య కనికరపూర్ణుడా 181
Yesayya kanikarapurnuda యేసయ్య కనికరపూర్ణుడా 181. Yesayya kanikarapuurnudaa పల్లవి : యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే || యేసయ్య || 2.నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దాహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ఆలసినవారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము || యేసయ్య || 3.నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు || యేసయ్య || Pallavi : Yesayya kanikarapuurnudaa manoehara preamaku nilayudaa neeveanaa samtoeshagaanamuu sarvasampadalaku aadhaaramu 1.Naa valana eadiyu aashimpakayea preamimchitivi nanu rakshinchutaku unnata bhaagyamu vidichitivi siluva maanupai raktamu kaarchi rakshinchitivi shaashvata krupapomdi jeevintunu ila nee korakea !!Yesayya!! 2.Naa koraku sarvamu ...