Maha mahimatho nindina మహామహిమతో నిండిన 200
Maha mahimatho nindina మహామహిమతో నిండిన 200. Maha mahimatho nindina పల్లవి : మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా 1.మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు ||మహామహిమతో|| 2.కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు ||మహామహిమతో|| 3.పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను ||మహామహిమతో|| Pallavi : Maha mahimatho nindina krupaa satyasampoornudaa israayaelu stotramulapai aaseenudaa yaesayyaa naa stutula simhasanam neekosamae yaesayyaa Cha : 1. Mahimanu vidachi bhuvipaiki digivachchi - karunatho nanu pilachi satyamunu bhodinchi cheekatini...