Posts

Showing posts with the label Triyeka dhevudaina త్రియేక దేవుడైన

Thriyeka dhevudaina త్రియేక దేవుడైన 144

Thriyeka dhevudaina త్రియేక దేవుడైన 144. Thriyeka dhevudaina పల్లవి : త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును 1.నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక || 2.నా నిర్జీవ క్రియలను రూపు మాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘ మధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే || త్రియేక || 3.నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపొర్లేనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక || Pallavi : Thriyeka dhevudaina yehovaanu keroobhulu seraapulu nithyamu aaraadhinchudhuru parishuddhudu athi parishuddhudu ani gaana prayhi gaanamulu cheyuchoo oondhuru 1.Naa shaapamu baapinaa rakshanatho naa rogaala parvamu mugisene vaidhya shaasthramulu grahinchaleni aascharyamulenno chesinaave !!Thriyeka!! 2.Naa nirjiva kriyalanu roopu maapina parishddhaathmalo phalinchedhane megha madhanamulu cheyaleni dheevena varshamu kuripinchinaave !!...