Sugunala Sampanudaa సుగుణాల సంపన్నుడా
Sugunala Sampanudaa సుగుణాల సంపన్నుడా 100. Sugunaala Sampannudaa పల్లవి : సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1.యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే || సుగుణాల || 2.యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో || సుగుణాల || 3.యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే || సుగుణాల || Pallavi : Sugunaala Sampannudaa sthuthi gaanaala vaarasudaa jeevinthunu nithyamu nee needalo aaswaadhinthunu nee maatala makarandhamu 1.Yesayya neetho jeevinchagaane naa bhrathuku bhrathukugaa maarenule naatyamaadenu naa antharangamu edhi rakshanaanandha bhaagyame !!Sugunaala!! 2.Yesayya ninnu vennantagaane aagynala maargamu kanipinchene neevu nannu nadipinchagalavu nenu nadavavalasina throvalo !!Sugunaala!! 3.Yesayya nee krupa thalanchagaane naa shramalu shramal...