Posts

Showing posts with the label Neeve hrudhaya saaradhi నీవే హృదయ సారధి Lyrics

Neeve hrudhaya saaradhi నీవే హృదయ సారధి 215 Lyrics

   New year song 2021 Hosanna Neeve hrudhaya saaradhi నీవే హృదయ సారధి Lyrics  New year song 2021 Hosanna Ministries పల్లవి : నీవే హృదయ సారధి ప్రగతికి వారధి నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా 1. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి చిగురాశల దిశగా నను పయనింపజేసినా నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే 2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి 3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా Pallavi : Neeve hrudhaya saaradhi pragathiki vaaradhi nee snehame soubhaagyamu samkshema santhakam naa paatake soundharyamu neeve yesayyaa 1. Madhilo chedhu gnaapakaala vilaya vedhika koolchi chiguraasala disagaa nanu payanimpa jesinaa nee maatalu sthiraparachenu viswaasa premalo kalanainaa anukoni anuraaga bandhamaithive 2. Neevu leni je...