Naa prarthanalani నా ప్రార్థనలన్ని ఆలకించినావు 138
Naa prarthanalani నా ప్రార్థనలన్ని ఆలకించినావు 138. Naa praarthanalanni పల్లవి : నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు 1.అడిగినంతకంటె అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభ ఆనవాలు || నా ప్రార్థనలన్ని || 2.ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా సమీప భాందవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము || నా ప్రార్థనలన్ని || 3.ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు || నా ప్రార్థనలన్ని || Pallavi : Naa praarthanalanni aalakinchinaavu naa sthuthihomamulanni neeke arpinthunu nee siluva thyaagame nannu bandhinchenu nee baanisanai yundhunu brathuku dhinamulanniyu 1.Adiginantha kante adhikamugaa cheyu aishwaryavanthudavu neeve yesayyaa paripoornamaina nee dhaivathvamanthaa parishuddhathake shubha aanavaalu !!Naa praartha!! 2.Aapathkalamulo morapettagaane sameepamaithive naa yesayyaa same...