Posts

Showing posts with the label Dhevaa nee krupa దేవా! నీ కృప

Dhevaa nee krupa దేవా నీ కృప

 Dhevaa nee krupa దేవా నీ కృప 105. Dhevaa! nee krupa పల్లవి : దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా 1.పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే || దేవా! నీ కృప || 2.రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే || దేవా! నీ కృప || 3.విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే || దేవా! నీ కృప || 4.కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము || దేవా! నీ కృప || Pallavi : Dhevaa! nee krupa nirantharam - maaranidhepudu naa prabhuvaa nithya jeevamu galadhi priya prabhuvaa 1.Paapinagu nannu o prabhuvaa - parishuddha parachenu nee krupaye parama swaasthyamu nondhutaku - prematho nannu pilachithive !!Dhevaa!! 2.Rakshana bhaagyamu pondhutaku - rakshaka yesu nee krupaye nithyamu neetho nundutaku - nithya jeevamu nicch...