Arbatamutho ఆర్భాటముతో 171
Arbatamutho ఆర్భాటముతో 171. Arbhaatamutho పల్లవి : ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు 1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే || ఆర్భాటముతో || 2.పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము || ఆర్భాటముతో || 3.వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము || ఆర్భాటముతో || Pallavi : Arbhaatamutho pradhaana dhootha shabdhamutho dhevuni booratho mahimalo prabhuvu thana swaasthyamukai thwaragaa raanai yunnadu 1.Arudhenchenu navavasanthamu chigurinchuchunnadhi anjuramu anukonani ghadiyalo prathyakshamagunu meghaalapai mana priyudu opika kaligi aathma phalamunu phalinchedhamu prabhu korake !!Arbhaatamutho!! 2.Parishuddhathalo sampoornulam...