Bhumyakashamulu భూమ్యాకాశములు
Bhumyakashamulu భూమ్యాకాశములు 108. Bhoomyaakaashamulu పల్లవి : భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును హలెలూయలూయ... లూయ... హలెలూయా 1.బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను ధీనదశలో నేనుండగా నను విడువనైతివి || భూమ్యాకాశములు || 2.జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి || భూమ్యాకాశములు || 3.భుజంగములను అణచివేసి కాచినావు నన్ నుఆపదలో చిక్కుకొనగా నను లేవనెత్తితివి || భూమ్యాకాశములు || 4.నూతన యెరుషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవపరచితివి || భూమ్యాకాశములు || Pallavi : Bhoomyaakaashamulu srujinchina yesayyaa neeke sthothram nee aascharyamaina kriyalu nenelaa marachipodhunu hallelooya looya looya hallelooya 1.Bhaanisathvamu nundi shramala bhaarinundi vidipinchaavu nannu dheenadhashalo nenundagaa nanu viduvanaithivi !!Bhoomyaa!! 2.Jeevaaharamai needhuvaakyamu poshinchenu nannu aakalitho allaadagaa nanu thrupthi parachithivi !!Bhoomyaa!! 3.Bhujangamulanu...