Nee Krupa Naku నీ కృపా నాకు చాలును
Nee Krupa Naku నీ కృపా నాకు చాలును 75. Nee Krupa Naaku పల్లవి : నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను 1.జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా ||నీ కృపా|| 2.నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా ||నీ కృపా|| 3.జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను ||నీ కృపా|| Pallavi : Nee Krupa Naaku Chaalunu Nee Krupa Lenide Ne Brathukalenu (2) 1.Jala Raasulanni Eka Raasiga Nilichipoyene Nee Janula Eduta (2) Avi Bhoo Kampaale Ainaa Penu Thuphaanule Ainaa (2) Nee Krupaye Shaashinchunaa Avi Anagipovunaa (2) ||Nee Krupa|| 2.Naa Janma Bhumi Vikatinchagaa Maaripoyene MaruBhoomigaa (2) Nee Kaugili Nanu Dhaachene Nee Thyagame Nanu Dhochene (2) Nee Krupaye Nithyathvamaa Nee Swaasthyame Amarathvamaa (2) ||Nee Krupa...