Madhuryame naa - మాధుర్యమే నా ప్రభుతో 21
Madhuryame - మాధుర్యమే 21. Maadhuryame పల్లవి : మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే 1.సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| 2.నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| 3.నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| 4.వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే|| Pallavi : Maadhuryame Naa Prabhutho Jeevitham Mahimaanandame – Mahaa Ascharyame 1.Sarva Shareerulu Gaddini Polina Vaaraiyunnaaru Vaari Andhamanthayu Puvvu Vale Vaadipovunu – Vaadipovunu ||Maadhuryame|| 2.Nemmadhi Lekundaa Visthaaramaina Dhanamunduta Kante Devuni Yandali Bhaya Bhakthulatho Undute Melu – Undute Melu ||Maadhuryame|| 3.Naa Vimochana Kraya Dhanamunu Chellinchenu Prabhuve Naa Rogamanthayu Siluvalo Pariharinchenu – Pariharinchenu ||Maadhuryame|| 4.V...