Posts

Showing posts with the label Siluvalo nee rupame

Siluvalo nee rupame సిలువలో నీ రూపమే

 Siluvalo nee rupame సిలువలో నీ రూపమే 92. Siluvalo nee roopame పల్లవి : సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు 1.కపట ముద్దులు మోమున గుద్దులు కఠినగాయాలు కందిన నీ ఒళ్లు కారినా రక్తం పారెను ఏరులై కలుషాత్ముడ నను కడుగ నేగా || సిలువలో || 2.అన్నెం పున్నెం ఎరుగని నీవు అక్రమ మన్యాయం అసలే ఎరుగవు అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అరుపుల కేకల అలజడిలోన || సిలువలో || Pallavi : Siluvalo nee roopame rakthamayamaaye naa kosame yendhuko yendhuko anthuledhaa nee premaku 1.Kapata muddhulu momuna guddhulu katina gaayaalu kandhina nee vallu kaatina raktham paarenu yerulai kalushaathmuda nanu kaduganegaa !!Siluvalo!! 2.Annem punnem yerugani neevu akrama manyaayam asale yerugavu anyaayamu neeku nyaayamu cheppenaa arupula kekala alajadilona !!Siluvalo!! Click Here to Play Audio !