Posts

Showing posts with the label ఆనందమే ప్రభు

Anandhame prabhu- ఆనందమే ప్రభు 30

 Anandhame prabhu - ఆనందమే ప్రభు 30. Aanandhame prabhu పల్లవి : ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద 1.సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను ||ఆనందమే|| 2.విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము ||ఆనందమే|| 3.నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు ||ఆనందమే|| Pallavi : Aanandhame prabhu yesuni sthuthinchuta aathmaanandha geethamul paadedha 1.Seeluvalo naakai rakthamu kaarchenu simhasanamunakai nannu pilichenu simhapu koralanundi nanu vidipinchenu !!Aanandhame!! 2.Vishwasamunu kaapaadukonuchu vijayudaina yesuni mukamunu choochuchu viluvaina kiritamu pondhedha nischayamu !!Aanandhame!! 3.Naa maanasa veenanu mroginchagaa naa manonethramulandhu kanipinche prabhu roopame naa madhilona medhilenu prabhu sapthaswaraalu !!Aanandhame!! Click Here to Play Audio ! ...