Posts

Showing posts with the label Sarvaloka nivasulara సర్వలోక నివాసులారా

Sarvaloka nivasulara సర్వలోక నివాసులారా 159

Sarvaloka nivasulara  సర్వలోక నివాసులారా 159. Sarvaloka nivaasulaaraa పల్లవి : సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము - పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము 1.కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము || సర్వలోక || 2.ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము || సర్వలోక || 3.సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి మృదువైన అక్షయ అలంకారముతో సద్భక్తితో సాగిపోదము || సర్వలోక || Pallavi : Sarvaloka nivaasulaaraa - sarvaadhikaarivi keerthinchedhamu raarandi yehovaa yethenchenu - thana parishuddha aalayamulo mana santhoshamu - paripoornamu cheyu shaanthi sadhanamulo nivasinthumu 1.Karunaa kataakshamu paapavimochana yesayyalone oonnavi viluvaina rakshana alankaaramutho dhedhivyamaanamai prakaashinchedhamu !!Sarvaloka!! 2.Ghanathaa prabhaavamu vignyana sampadhalu mana dhevuni sannidhilo oo...