Posts

Showing posts with the label Nithi Nyayamulu నీతి న్యాయములు

Neethi Nyayamulu నీతి న్యాయములు 177

Neethi Nyayamulu నీతి న్యాయములు 177. Neethi Nyaayamulu పల్లవి : నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో 1.ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) || నీతి || 2.పరిమళ వాసనగ నేనుండుటకు పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2) ప్రగతి పథములో నను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) || నీతి || 3.నిత్య సీయోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2) మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) || నీతి || Pallavi : Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa Nithya Jeevardhamainavi Nee Shaasanamulu (2) Vruddhi Chesithivi Parishuddha Janamugaa Nee Priyamaina Swaasthyamunu Raddu Chesithivi Prathivaadi Thanthramulanu Nee Raajya Dandamutho 1.Prathi vaagdhaanamu Naa Korakenani Prathi Sthalamandu –...