Posts

Showing posts with the label నిత్యుడగు నా తండ్రి

Nithyudagu naa thandri నిత్యుడగు నా తండ్రి 45

 Nithyudagu naa thandri - నిత్యుడగు నా తండ్రి 45. Nithyudagu naa thandri పల్లవి : నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1.భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥ 2.సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥ 3.నూతన యెరూషలేముకై సిద్ధపదెదను నూతన సృష్టిగ నేను మారెదను నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥ Pallavi : Nithyudagu naa thandri neeke sthothramu tharatharamula nundi vunna vaadavu aadhi anthamu leni aathmaroopudaa aathmatho sathyamutho aaraadhinthunu nithyudagu naa thandri 1.Bhumi aakaashamulu gathiyinchinaa maarane maarani naa yesayyaa ninna nedu yekarithigaa oonnavaadaa !!Nithyudagu!! 2.Seeluvalo neevu kaarchina rudhira dhaaralu naa paapamulaku pariharamugaa maarenule koniyaadi paadi nenu naatyam chesedha !!Nithyudagu!! 3.Nuthana yerushalemukai siddhapade...