Posts

Showing posts with the label Ashraya dhurgamu ఆశ్రయదుర్గము నీవని

Ashraya dhurgamu ఆశ్రయదుర్గము నీవని 145

Ashraya dhurgamu ఆశ్రయదుర్గము నీవని 145. Aashraya dhurgamu పల్లవి : ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని 1.నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు || ఆశ్రయ || 2.నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు - నాఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు || ఆశ్రయ || 3.నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు || ఆశ్రయ || Pallavi : Aashraya dhurgamu neevani rakshana shrungamu neevenani naa dhaagu chotu neevenani naa samasthamunu neevu neevenani 1.Naa maargamulannitilo chikati alamukonanivvaka nee velugutho kappinaavu - nee thejassutho nimpinaavu maranaandhakaaramulo bhandhinchabadina nee janulanu mahimaanu prasarinpajesi...