Posts

Showing posts with the label నీ కృప బాహుళ్యమే

Nee krupa bahulyame నీ కృప బాహుళ్యమే 46

 Nee krupa bhahulyame  - నీ కృప బాహుళ్యమే 46. Nee krupa bhahulyame పల్లవి : నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే నీ కృపా -నీ కృపా నీ కృపా -నీ కృపా 1.శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ నీ కృప వీడక - నన్ను వెంబడించెనా ॥ నీ కృపా ॥ 2.శ్రమలలో - పుటమువేయ బడిన వేళ నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా ॥ నీ కృపా ॥ Pallavi : Nee krupa bhahulyame naa jeevitha aadhaarame nee krupaa - nee krupaa nee krupaa - nee krupaa 1.Shruthulu leni veenanai mathi thappina vela nee krupa veedaka nannu vembadinchenu !!Nee krupa!! 2.Shramalalo putamu veyabadina vela nee krupa naalo nithya jeevamaayenaa !!Nee krupa!! Click Here to Play Audio !