Posts

Showing posts with the label Naa Githaradhanalo నా గీతారాధనలో

Naa Geetharadhanalo నా గీతారాధనలో 125

Naa Geetharadhanalo నా గీతారాధనలో 125. Naa Geethaaraadhanalo పల్లవి : నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) 1.నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా || 2.చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2) నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా || 3.ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2) ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా || Pallavi : Naa Geethaaraadhanalo Yesayyaa Nee Krupa Aadhaarame Naa Aavedanalalo Janinchene Nee Krupaadarana – (2) 1.Nee Krupa Naalo Vyardhamu Kaaledu – Nee Krupaa Vaakyame Chedaina Veru Edaina Naalo – Molavanivvaledule (2) Nee Krupa Naalo Athyunnathamai Neetho Nannu Antu Kattene (2) ||Naa Geethaa|| 2.Cheniloni Pairu Chethiki Raakunnaa – Phalamulanni R...