Raktham yesu Raktham రక్తం యేసు రక్తం
Raktham yesu Raktham రక్తం యేసు రక్తం 97. Raktham yesu Raktham పల్లవి : రక్తం యేసు రక్తం ప్రతి పాపములను కడుగును ప్రతి అవయవములను శుద్ధీకరించును 1.ఆదికాలపు అద్బుతములతో అన్ని వ్యాధులను స్వస్థ పరచితివి ఆత్మలను రక్షించుమయ్యా ఆత్మ నాథుడా యేసయ్య || రక్తం || 2.రోగ బాధలు వేదనలకు లోనైయున్న మా శరీరములను రోగం తీర్చి బాధలు బాపి కార్చితివి నీ రక్తం ద్వారా || రక్తం || 3.రోగుల పరమ వైద్యుడనీవే దివ్య ఔషధం నీవే గదయ్యా రోగ శాంతి నియ్యుము దేవా మారని యేసయ్య నీ శక్తి ద్వారా || రక్తం || Pallavi : Raktham yesu raktham prathi paapamulanu kadugunu prathi avayamulanu shuddhikarinchunu 1.Aadhikaalapu adbhuthamulatho anni vyaadhulu swastha parachithivi aathmalanu rakshinchumayyaa aathma naadhuda yesayyaa !!Raktham!! 2.Roga bhaadhalu vedhanalaku lonaiyunna maa shariramulaku rogam theerchi bhaadhalu bhaapi kaarchithivi nee raktham dhwaaraa !!Raktham!! 3.Rogula param vaidhyudaneeve dhivya oushadham neeve gadhayyaa roga shaanthi niyyumu dhevaa maarani yesayyaa nee shakthi dhwaaraa !!Raktham!! ...