Posts

Showing posts with the label మహిమ స్వరూపుడా

Mahima swarupuda మహిమ స్వరూపుడా 34

 Mahima swarupuda - మహిమ స్వరూపుడా 34. Mahima swarupudaa పల్లవి : మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1.నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను !!మహిమ స్వరూపుడా!! 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు !!మహిమ స్వరూపుడా!! 3.పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!! Pallavi : Mahima swarupudaa mruthyunjayudaa maranapu mullunu virichinavaadaa  neeke sthothramulu naa yesayyaa neke sthothramulu 1.Nee rakthamunu naa rakshanakai bhaliyaagamugaa arpinchinaavu nee gaayamula dhwaaraa swasthatha nondhi aanandhinchedha neelo nenu !!Mahima!! 2.Virigina manasu naligina hrudhayam nee kistamaina bhaliyaagamulaa nee chethithone virichina rottenai aaharamaudhunu anekulaku !!Mahima!! 3.Parishuddhaathma phalamulu pondhi paripurnamaina jyestt...