Posts

Showing posts with the label Neeve Na Santhoshaganamu నీవేనా సంతోషగానము

Neeve Naa Santhoshaganamu నీవేనా సంతోషగానము 184

Neeve Naa Santhoshaganamu నీవేనా సంతోషగానము 184. Neeve Naa Santhosha పల్లవి : నీవేనా సంతోషగానము - రక్షణశృగము - మహాశైలము బలశూరుడా యేసయ్యా నాతోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ 1.త్యాగము ఎరుగని స్నేహమందు, క్షేమము కరువైయుండగా నిజస్నేహితుడా ప్రాణముపెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీకనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీప్రేమతో ||నీవే|| 2.వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో- సింహాసనమిచ్చావు మారదు-ఎన్నడు-నీవిచ్చినదర్శనం అనుదినం అనుక్షణం నీతో జీవితం ||నీవే|| 3.నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీనశరీరం-మహిమ శరీరముగా నీవాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయ...హల్లెలూయ...నీవే రారాజువు హోసన్నా...హోసన్నా...నీవేరారాజువు నీవే మారాజువు ||నీవే|| Pallavi : Neeve Naa Santhosha Gaanamu Rakshana Shrungamu Mahaa Shailamu (2) Balashoorudaaa Yesayyaa Naa Thodai Unnatha Sthalamul...