Posts

Showing posts with the label Rajula Rajula

Rajula Rajula రాజుల రాజుల

 Rajula Rajula - రాజుల రాజుల 80. Raajula Raajula పల్లవి : రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము (2) 1.తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు (2) || రాజుల || 2.నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2) || రాజుల || Pallavi : Raajula Raajula Raaju Seeyonu Raaraaju (2) Seeyonu Raaraaju Naa Yesu Painunna Yerushalemu Naa Gruhamu (2) 1.Thalli Garbhamu Nundi Veru Chesi Thandri Inti Nundi Nannu Pilachi (2) Seeyonu Korake Nannu Erparachina Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula|| 2.Nishedhinchabadina Raayi Seeyonulo Moola Raayi (2) Ennika Leni Nannu Ennukonina Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula|| Click Here to Play Audio !