Posts

Showing posts with the label Yevarunaru e lokamlo

Yevarunaru e lokamlo ఎవరున్నారు ఈ లోకంలో 54

 Yevarunaru e lokamlo - ఎవరున్నారు ఈ లోకంలో 54. Yevarunaru e lokamlo పల్లవి : ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో నీవే యేసయ్యా ఆనందము నా నీవే యేసయ్యా ఆశ్రయము 1.ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే నీ దరి చేర్చితివే || ఎవరు || 2.శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే || ఎవరు || Pallavi : Yevarunnaaru ee lokamlo yevarunnaaru naa yaathralo neeve yesayyaa aanandhamu neeve yesayyaa aashrayamu 1.Yennika leni nannu neevu yennika chesithive yedhari kaanaka thirigina nannu needhari chercchithive needhari chercchithive !!Yevarunnaaru!! 2.Shodhanalo vedhanalo kumili nenundagaa naadhari cheri nannaadharinchi nannila brochithive nannila brochithive !!Yevarunnaaru!! Click Here to Play Audio !