Nenu yesuni chuche నేను యేసుని చూచే 120
Nenu yesuni chuche నేను యేసుని చూచే 120. Nenu yesunu chooche పల్లవి : నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం 1.అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను || నేను యేసుని || 2.రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును || నేను యేసుని || 3.అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను యేసుని || Pallavi : Nenu yesunu chooche samayam bhahu sameepamaayene shubhapradhamaina yee nireekshanatho shruthi cheyabadene naa jeevitham 1.Akshaya shariramutho aakaasha gaganamuna aanandha bharithanai priyayesu sarasane paravasinchedhanu !!Nenu!! 2.Raaraaju naa yesutho veyyendlu paalinthunu gorrepilla simhamu oka chotane kalisi vishraminchunu !!Nenu!! 3.Akshaya keeritamutho alankarinchabadi noothana shaalemulo naa prabhu yesutho prajwarilledhanu !!Nenu!! Click Here to Play Audio ! ...