Posts

Showing posts with the label Chirakala snaeham చిరకాల స్నేహం

Chirakala snaeham చిరకాల స్నేహం 202

Chirakala snaeham చిరకాల స్నేహం 202. Chirakaala snaeham పల్లవి : చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2) నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2) నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల|| 2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2) సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా తోడు నీవే యేసయ్యా || చిరకాలం|| 3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు (2) శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా నిలిపినావు యేసయ్యా ||చిరకాలం|| Pallavi : Chirakaala snaeham nee praema charitam chigurinchae naakosamae ||2|| neepai naa dhyaanam naakai nee tyaagam vintaina sandaesamae Cha : 1. Kalalu kanna praemalannee nilichipoyae maunamai ||2|| naenu neeku bhaaramaina dooramaina vaelalo neevae naaku chaeruvai chaeradeesinaavayaa enta praema yaesayyaa ||chirakaala|| Cha : 2. Gaali maeda needa chedari krungipoyae naa madi ||2|| sandhy...