Evaro Ninnilaa maarchinadhi ఎవరో నాన్నిలా మార్చినది 213 Lyrics
New year song 2021 Hosanna Evaro Ninnilaa maarchinadhi ఎవరో నాన్నిలా మార్చినది Lyrics New year song 2021 Hosanna Ministries పల్లవి : ఎవరో నాన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగమును ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవ్వరు ఇదే కదా ప్రేమ యేసయ్యా ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ 1. దేహమే దేవుని ఆలయమేనని దేవుని ఆత్మకు నిలయము నేనని మలినము కడిగి ఆత్మతో నింపి నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే 2. మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి ఒంటరి చేయక జంటగా నిలచి వేదన బాధలు తొలగించినది 3. చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనస్సుతో ఒంటరినై సత్యము నమ్మక మమతలు వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినకా శిలగా మారిన నను మార్చినది Pallavi : Evaro Ninnilaa maarchinadhi edabaayani krupa choopinadhi evaru choopani anuraagamunu edo theliyani aapyaayathanu choopinchinadhi inkevvaru Idey kada prema yesayya prema madhuramaina prema divyamaina prema 1. Dhehame devuni aalayamenani devuni aathmaku nilayamu nenani malinamu kadigi aathma...