Padhivelaloni పదివేలలోని
Padhivelaloni పదివేలలోని 99. Padhivelaloni పల్లవి : పదివేలలోని అతికాంక్షణీయుడు ఎంతో వికారుడాయెన్ 1.నా నిమిత్తమే శాపగ్రస్థుడై ఘోరాసిలువను మోసి వహించెన్ ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో || పదివేలలోని || 2.గాయములను శిక్షనిందను నా శాంతి నిమిత్తమే గదా నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా || పదివేలలోని || 3.అన్యాయమైన తీర్పును పొంది వ్రేలాడేను హీన దొంగల మధ్య సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే || పదివేలలోని || 4.మరణము ద్వారా కృప నొసంగి అక్షయజీవము నిచ్చితివి మహిమనుండి అధిక మహిమపొంది మార్పు నొందుటకేగా || పదివేలలోని || 5.నీ రూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను చేసి నా ప్రాణము నీకే అర్పింతును కడవరకు కాపాడుము || పదివేలలోని || Pallavi : Padhivelaloni athikaankshaneeyudu yentho vikaarudaayen 1.Naa nimitthame shaapagrasthudai ghorasiluvanu mosi vahinchen ee goppa prema nenu maruvan jeevitha kaalamulo !!Padhivelaloni!! 2.Gaayamulanu shikshaanindhanu naa shaanthi nimitthame gadhaa nee shariramulo pondhithivi naa priya yesudhevaa !!Padhivelaloni!! 3.Anyaayamaina t...