Posts

Showing posts with the label పోరాటం ఆత్మీయ

Poratam Athmiya పోరాటం ఆత్మీయ 36

 Poratam Athmiya పోరాటం ఆత్మీయ 36. Poraatam Aathmeeya పల్లవి : పోరాటం ఆత్మీయ పోరాటం (2) చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) 1.నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥ 2.నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2) నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥ 3.ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం॥ Pallavi : Poraatam Aathmeeya Poraatam (2) Chivari Shwaasa Varaku – Ee Poraatam Aagadu Saagipovuchunnaanu Siluvanu Mosukoni Naa Gamya Sthaanaaniki (2) 1.Naa Yesutho Kalisi Poraaduchunnaanu Apajayame Erugani Jayasheeludaayana (2) Naa Yesu Korake Samarpinchukunnaanu (2) Aagiponu Nenu Saagipovuchunnaanu ||Poraatam|| 2.Naa Yesu Vellina Maargamu Lenani Avamaanamulainaa Aavedanalainaa (2) Naa Yesu Krupanundi Dooraparachalevan...