Posts

Showing posts with the label Ashraya Durgama ఆశ్రయదుర్గమా నా యేసయ్యా

Ashraya Durgama ఆశ్రయదుర్గమా నా యేసయ్యా 158

Ashraya Durgama ఆశ్రయదుర్గమా నా యేసయ్యా 158. Aashraya Durgamaa పల్లవి : ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున నన్ను నడిపించుమా! ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే 1.లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ || 2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ || 3.పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ || 4.నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా! || ఆశ్రయ || Pallavi : Aashraya Durgamaa – Naa Yesayyaa Nava Jeevana Maargamunaa – Nannu Nadipinchumaa Oohinchalene Nee Krupaleni Kshanamunu Kopinchuchune Vaathsalyamu Naapai Choopinaave 1.Loka Maryaadalu Mamakaaraalu Gathinchi Povune Aathmeeyulath...