Posts

Showing posts with the label కృపా కృపా సజీవులతో - Krupaa Krupaa sajeevulatho lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

కృపా కృపా సజీవులతో - Krupaa Krupaa sajeevulatho - 221 lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

 కృపా కృపా సజీవులతో  -  Krupaa Krupaa sajeevulatho lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics  పల్లవి : కృపా కృపా సజీవులతో   నను నిలిపినది నీ కృపా   నా శ్రమదినమున నాతో నిలిచి   నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప   కృపాసాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా   1. శాశ్వతమైన నీ ప్రేమతో   నను ప్రేమించిన శ్రీకరుడా   నమ్మకమైన నీ సాక్షినై నే   నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోని   నీ ఉపదేశమే నాలో ఫలబరితమై   నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే   నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే   2. గాలితుఫానుల అలజడిలో   గూడు చెదరిన గువ్వవలె   గమ్యమును చూపే నిను వేడుకొనగా   నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి   నీ వాత్సల్యమే నవ వసంతము   నా జీవిత దినముల ఆద్యంతము   ఒక క్షణమైన విడువని ప్రేమామృతము   3. అత్యున్నతమైన కృపలతో   ఆత్మఫలముల సంపదతో   అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది   నీ ...