Yepati Dhananaya ఏపాటి దాననయా
Yepati Dhananaya - ఏపాటిదాననయా ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు పల్లవి : ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు !! 2 !! నా దోషము భరియించి – నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి దాననయా || 1. కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు – నన్నాదరించావు !! 2 !! అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా || ప్రేమించే ప్రేమామయుడా || 2. నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా !! 2 !! నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే ప్రేమామయుడా || Pallavi : Yepati dhananaya – nanninthaga hechinchutaku nenenthati dhananayaa – naapai krupa chooputaku !! 2 !! naa dhoshamu bariyinchi – naa paapamu kshamiyinchi nanu neela maarchutaku – kaluvarilo maraninchi Preminchey Premaamayuda – nee pr...