Yesu rakthamu rakthamu యేసు రక్తము రక్తము

  Yesu rakthamu rakthamu యేసు రక్తము రక్తము

81. Yesu rakthamu rakthamu

పల్లవి : యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

1.ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
||యేసు రక్తము||

2.మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
||యేసు రక్తము||

3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను
||యేసు రక్తము||

Pallavi : Yesu rakthamu rakthamu rakthamu
amulyamaina rakthamu
niskalankamaina rakthamu

1.Prathi ghora paapamunu kadugunu
mana yesayya rakthamu
bhahu dhukamulo munigene
chemata rakthamugaa maarene
!!Yesu rakthamu!!

2.Manasakshini shuddhi cheyunu
mana yesayya rakthamu
mana shikshanu tholaginchunu
samharamune thappinchunu
!!Yesu rakthamu!!

3.Maha parishuddha sthalamulo cherchunu
mana yesayya rakthamu
mana pradhaana yaajakudu
manakante mundhugaa vellenu
!!Yesu rakthamu!!